30-01-2026 12:05:00 AM
రేగోడు జనవరి 29; రేగోడు మండలంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అధికారులు నాయకులు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దత్త రెడ్డి, పీసీసీ సభ్యులు మున్నూరు కిషన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దిగంబరావ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు ఫర్విన్ సుల్తానా, మాజీ కోఆప్షన్ సభ్యులు చోటు బాయ్, మాజీ జెడ్పిటిసి రాజేందర్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.