calender_icon.png 13 January, 2026 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ

12-01-2026 12:36:15 AM

మోతే, జనవరి 11 (విజయ క్రాంతి):-  మండల పరిధిలోని రాంపురం తండ గ్రామంలో ఆదివారం కబడ్డీ క్రీడా కారులకు సంక్రాంతి పండుగ సందర్భంగా స్పోరట్స్ టి షరట్స్ షారట్స్ సుమారు 20 మందికి గ్రామ ఉపసర్పంచ్ ఆంగోత్ శైలజ మోహన్ అందజేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ సత్యమ్మ శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షుడు లక్ముడు, వార్డ్ మెంబర్లు విజయమాల్సుర్, వీరేందర్, బాలాజీ, నాగేశ్వరావు, మురళి మోహన్ ,విష్ణు, శోభన్, నరేష్, నాగు, తదితరులు పాలోన్నారు.