calender_icon.png 12 January, 2026 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు తుది జాబితా పరిశీలించిన కలెక్టర్

12-01-2026 12:37:41 AM

మెదక్, జనవరి 11 : మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ ఏ సమయం లోనైనా విడుదల కావచ్చని దానికి సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో గల మున్సిపాలిటీని సందర్శించి తుది ఓటరు జాబితాను కలెక్టర్ పరిశీలించారు. జాబితా తయారీలో ఎన్నికల నిబంధనలను పాటించినట్లు వివరించారు.  ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి టౌన్ ప్లానింగ్ అధికారి భూపతి, మేనేజర్ భవాని, ప్రభాకర్ సంబంధిత మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.