calender_icon.png 21 September, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలకు స్టౌ, గ్యాస్ పొయ్యి వితరణ

20-09-2025 11:34:46 PM

చొప్పదండి,(విజయక్రాంతి): వాసవి  శాతవాహన క్లబ్  కరీంనగర్ అధ్యక్షులు  ఎలగందుల మునీందర్ తన తన స్వగ్రామం గంగాధర మండలం నారాయణపూర్  యుపిఎస్ పాఠశాలకు స్టవ్, గ్యాస్ పోయి, విద్యార్థులకు, రైన్ కోట్స్, పుస్తకాలు పంపిణీ చేశారు.  అలాగే పేద మహిళకు 10,000/- రుపాయలు, ఐదుగురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఊరి పెద్దలు పాల్గొన్నారు.