calender_icon.png 20 September, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడ్పల్ సొసైటీ నుండి రైతులకు యురియా పంపిణి

19-09-2025 11:41:59 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ సొసైటీ నుండి రైతులకు యురియా పంపిణి నిర్వహించారు. వ్యవసాయ అధికారి ఏవో హరికృష్ణ సొసైటీ కేంద్రాన్ని సందర్శించారు. అగ్రికల్చర్ ఏవో హరికృష్ణ మాట్లాడుతూ... ప్రతి రైతుకు యురియా అందేలా చూడాలని, యురియా కొరత లేకుండా సకాలంలో రైతులకు పంటకు సరి పోయే యురియా అందేలా చూడాలని సొసైటీ ఛైర్మెన్ చిన్నపట్ల ప్రతాప్ రెడ్డి అన్నారు.