calender_icon.png 18 August, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుద్రవరం సొసైటీ రైతులకు యూరియా పంపిణీ

17-08-2025 11:19:05 PM

సొసైటీ అధ్యక్షులు రేగులపాటి. కృష్ణదేవరావు

వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్

వేములవాడ టౌన్,(విజయక్రాంతి): రుద్రవరం  సొసైటీ రైతులకు  యూరియా పంపిణీ ,  రేగులపాటి కృష్ణ  దేవ రావు చైర్మన్ రుద్రవరం ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతన్న అధైర్య  పడొద్దు యూరియా కొరత లేదు మరిన్ని యూరియా బస్తాలు అందుబాటులోకి తెచ్చి రైతులకు సకలము లో అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. పట్టణ సీఐ. వీర ప్రసాద్ డైరెక్టర్ బిజెపి గోనె భాస్కర్ మరియు రైతులు చైర్మన్ కి ధన్యవాదాలు తెలిపారు.