calender_icon.png 18 August, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంగవీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ

18-08-2025 12:03:54 AM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో ఆదివారం రాత్రి వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ కాపులు ఐక్యంగా ఉండి పోరాడితే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కమిటీ నాయకులు, కాపు సంఘం నాయకులు మత్తి వెంకటేశ్వరావు తల్లాడ మండల కాపు సంఘం నాయకులు పాల్గొని మోహనరంగా విగ్రహానికి  పూలమాలలు వేశారు.