02-01-2026 06:08:59 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): 304 డిస్ట్రిక్ట్ కరీంనగర్ వాకర్స్ ఇంటర్నేషనల్ కేబినెట్ ఇన్స్టలేషన్ కాన్ఫరెన్స్ జనవరి 4న సాయంత్రం 6 గంటలకు నూతనoగా ఏర్పడిన 304 డిస్ట్రిక్ట్ కరీంనగర్ గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు కేబినెట్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాంలో ఐపిడిఆర్ రవిరాజా, పిఎల్పి ప్రభావతి పాల్గొను సమావేశoను విజయవంతము చేయాలని కాన్ఫరెన్స్ చైర్మన్ బుర్ర జగదీశ్వర్ గౌడ్ కేబినెట్ శెక్రటరీ గొట్టిముక్కల రవీందర్ లు కోరారు.
శుక్రవారం సుల్తానాబాద్ లో వారు మాట్లాడుతూ కరీంనగర్లోని అలుగునూర్ ఎమ్మార్ ఉన్నతి ఫంక్షన్ హాల్ లో సమావేశం జరుగుతుందని, ఈ సమావేశంలో గవర్నర్ భారతి , 304 డిస్ట్రిక్ట్ కరీంనగర్ వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు, ఎలెక్ట్ గవర్నర్ గుడిపాటి రమణారెడ్డిల ఆధ్వర్యం లోజరిగే కేబినెట్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం 9 జిల్లాల పరిధిలోని 40 వాకర్ అసోసియేషన్లలోని గ్రౌండ్లలో వాకర్స్ సమావేశ సమాచార కరపత్రాలు ప్రదర్శoచినా 304 డిస్ట్రిక్ట్ ఫౌండర్స్ అన్నమనేని సుధాకర్ రావు, గుడిపాటి రమణారెడ్డి ,ప్రోగ్రామ చైర్మన్ బుర్ర జగదీశ్వర్ గౌడ్ కేబినెట్ సెక్రటరీ గొట్టిముక్కుల రవీందర్, 304 డిస్ట్రిక్ట్ కరీంనగర్ గవర్నర్ కేబినెట్ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవ సమావేశంను విజయవంతముచేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అయిల రమేష్ తో పాటు పలువురు వాకర్స్ పాల్గొన్నారు...