calender_icon.png 24 October, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర చైర్మన్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు

22-10-2025 05:31:17 PM

నిర్మల్ రూరల్రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కలువ సుజాతను బుధవారం హైదరాబాదులో నిర్మల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆవిడ శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన మామిడి శ్రీధర్ ఆర్యవైశ్యుల సంక్షేమానికి కృషి చేస్తానని చైర్మన్ గా తమకు సంపూర్ణ సహకారం అందించాలని రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు కలిసి విన్నవించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.