26-07-2025 08:41:25 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా టిఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదులో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్(TNGOs State President Maram Jagadishwar)ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా కామారెడ్డికి చెందిన రాష్ట్ర టీ న్యూస్ కార్యవర్గ సభ్యుడు కాసం శివకుమార్ తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ముల్క నాగరాజులు పాల్గొన్నారు.