23-09-2025 12:29:32 AM
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్,సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): దైవ అనుగ్రహం ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏనుగొండలో ఏర్పాటు చేసి న దుర్గామాత అమ్మవారికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో గ్రంధాలయ సం స్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మా జీ చైర్మన్ గంజి వెంకన్న, బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.