calender_icon.png 7 September, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి పథకానికి విరాళం

06-09-2025 08:30:45 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): వాసవి క్లబ్ శాతవాహన కరీంనగర్ ఆధ్వర్యంలో  శనివారం  సరస్వతి పథకం క్రింద విరాళం అందించారు.  వాసవి క్లబ్  అధ్యక్షులు ఎలగందుల మునీందర్, కోశాధికారి  తోడుపునూరి విశ్వనాథం తో కలసి వర లక్ష్మి కి 5000:00 చెక్ అంధచేయడం జరిగింది. కార్యక్రమంలో వాసవి క్లబ్ శాతవాహన   సభ్యులు పాల్గొన్నారు.