20-12-2025 06:31:35 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని పోచంపాడు వృద్ధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు చేయూతనందించేందుకు శనివారం పలువురు దాతలు ముందుకు వచ్చారు. నిర్మల్ లోని ప్రముఖ వ్యాపారవేత్త మంత్రి రాజగోపాల్ (గోపి సెట్) వారి మిత్రుడు వినోద్ చింతావార్ పోచంపాడ్ లోని వృద్దుల కొరకు సింటెక్స్ వాటర్ ట్యాంక్, వేడి నీటి కోసం గీసర్ ఏర్పాటు ఏర్పాటు చేశారు దాతలను నిర్వాకులు అభినందించారు.