16-09-2025 11:03:05 PM
బాన్సువాడ డిపో మేనేజర్ పోస్టర్లు ఆవిష్కరణ
బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని బస్సు డిపోలో మంగళవారం బాన్సువాడ ప్రయాణికులకు తెలియజేయడం టీ జీ ఎస్ ఆర్టిసి మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్. ఆదేశo ప్రకారం బాన్సువాడ డిపో మేనేజర్ ఆర్. సరితాదేవి. తెలియపరచనది. ఎవరైనా సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు, వృద్ధులకు లేదా విద్యార్థులకు, విజ్ఞాన విహార యాత్రకు యాత్రదానం టూర్ ప్యాకజీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకు గాను సామాజిక సేవా స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు ఎవరైనా ముందుకు రావాలని వారు వారం రోజుల ముందు డిపో మేనేజర్ ఫోన్ 9959226020కు సంప్రదించి పేదల, వికలాంగుల,వృద్ధుల యాత్రలు చేయాలనే కోరిక తీర్చే అవకాశం పొందగలరని ఆశిస్తున్నాం. దీనికి సంబంధించిన పోస్టర్ సబ్ కలెక్టర్చేతుల మీదుగా విడుదల చేశారు.