calender_icon.png 25 July, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనోధైర్యాన్ని కోల్పోవద్దు అండగా ఉంటా

24-07-2025 12:28:14 AM

పెంట్లవెల్లి జులై 23 : మండలంలోని జటప్రోలు గ్రామ మాజీ సర్పంచ్ సాయిలు అ నారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తె లుసుకుని బుధవారం స్థానిక మాజీ ఎమ్మె ల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ప రామర్శించారు.

మనోధైర్యాన్ని కోల్పోవద్దని తాను ఎల్లవేళలా అండగానే ఉంటానని కు టుంబానికి హామీ ఇచ్చారు. వారితో పాటు గ్రామ మాజీ సర్పంచ్ ఎస్ కె ఖాజ, నేతలు పోతుల వెంకటేశ్వర్లు, రాజేష్, పుల్లన్న, షాబుద్దీన్, సుల్తాన్, అక్బర్, యువ నాయకులు కా ర్తీక్, శివ, సల్మాన్ ఖాద్రి, పాల్గొన్నారు.