calender_icon.png 12 July, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సూపరింటెండెంట్

12-07-2025 12:06:13 AM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి  సూపరింటెండెంట్ గా  బాధ్యతలు స్వీకరించిన డా. యం. సురేందర్ శుక్రవారం నాడు కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురేందర్ కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించారు.