18-09-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో పెళ్లిల్లు, దసరా సెలబ్రేషన్స్ సం బంధించి ప్రత్యేక ఆఫర్లను అందజేస్తున్నది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు తమ షోరూమ్స్ కొనుగోలుదారుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించారు. వాటిలో సూపర్ ధమాకా ఆఫర్స్, స్పాట్ గిఫ్టుల్లో భాగంగా రూ.2,000 విలువ చేసే ప్రతీ కొనుగోలుపై ఆకర్షణీయమైన అక్కడికక్కడ, అప్పటికప్పుడు అనేక రకాల కానుకలను అందజేస్తున్నారు.
అదేవిధంగా రూ.4,335 విలువ చేసే కామాక్షి పట్టుచీరతో పాటు రూ.45లకే మరో చీర, రూ.4995 విలువ చేసే పట్టుచీరతో పాటు మిక్సీ గ్రైండర్ కానుకగా ఇస్తున్నారు. వీటితో పాటు మెన్స్వేర్, కిడ్స్వేర్, లీడింగ్ బ్రాండ్స్‌పై స్పెషల్ కాంబో ఆఫర్లు ఈ దసరా వేడుకల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్స్ లో లభించడం విశేషం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నిర్వాహకులు ఒక పత్రి కా ప్రకటన మూలంగా తెలియజేస్తున్నారు.