calender_icon.png 6 May, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు

05-05-2025 07:32:12 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో పలుచోట్ల భూమి పది సెకండ్ల పాటు కంపించింది. మామడ, ఖానాపూర్, కడం, మండలాల్లో పలుచోట్ల భూమి కంపించిందని వదంతులు రాగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో సుమారు 10 సెకండ్ల పాటు భూమి కంపించిందని పలువురు ఇళ్లలోంచి బయటకు వచ్చి చర్చించుకోవడం జరిగింది. దీంతో ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.