calender_icon.png 12 July, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ అభివృద్ధికి కృషి చేయాలి

12-07-2025 12:25:36 AM

ఎమ్మెల్యే కోవా లక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 11 (విజ యక్రాంతి): ఇటీవల  ఫారెస్ట్ డివిజినల్ అధికారి గా బాధ్యతలు స్వీకరించిన దేవదాస్  ఎమ్మెల్యే  కోవ లక్ష్మి ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా  జిల్లా అటవీ సంపద పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణ,అటవీ అభివృద్ధి  కార్యక్రమాలపై చర్చించారు. ఆసిఫాబాద్ జిల్లా పురోగతికి కలిసి కట్టుగా పని చేయలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి  ఎఫ్డిఓ కు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ జగదీష్ పాల్గొన్నారు.