28-10-2025 01:09:04 AM
హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ అసోసియేషన్ నిర్వహించిన రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్, తెలంగాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ కాంపిటేషన్‌లో పలువురు యువ రైడ ర్లు సత్తా చాటారు. జం పింగ్ జూనియర్ 90 ఓపెన్ క్యాటగిరీలో ఎహసాన్ భరద్వాజ్, జంపింగ్ 80 విభాగంలో వర్మ ఇం దుకూరి, జంపింగ్ 80 ఓపె న్ క్యాటగిరీలో మిర్ నజాముద్దీన్ అజాం, జంపింగ్ 1మీ ఓపెన్ క్యాట గిరీలో మహ్మద్ ఖలీద్ అలీ అలాగే అండర్ 14 విభాగంలో వర్మ ఇందుకూరి అగ్రస్థానంలోనూ, ఐజా మిర్, సజాముద్దీన్ అజాం, సంయుక్త లక్ష్మి వానపల్లి తర్వాతి స్థానాల్లోనూ నిలిచారు.