11-08-2025 12:30:47 AM
నిర్మల్ ఆగస్టు 10(విజయక్రాం తి): రైతు బీమా పథకానికి 2025 26 సంవత్సరం గాను ఆరులైన కొత్త రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలోని 79 వ్యవసాయ క్లస్టర్లలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు బీమా పథకం పై రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని కోరారు