13-09-2025 05:08:30 PM
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారిని శనివారం సినీ నటుడు సత్యం రాజేష్(Actor Satyam Rajesh) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం తర్వాత అర్చకులు వారిని ఆశీర్వదించి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.