calender_icon.png 26 September, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

26-09-2025 12:35:20 AM

రాజాపూర్, సెప్టెంబర్ 25: మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన జువ్వా జీ వెంకటయ్య అనే వ్యక్తి బుదవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుల అంత్యక్రియల నిమిత్తం బిఆర్‌ఎస్ పార్టీ యు వనేత చించోడ్ అభిమన్యు రెడ్డి రూ. 5వేల ఆర్థిక ప్రకటించారు. గురు వారం అభిమన్యు యువసేన సభ్యుల మృతుని కుటుంబ స భ్యులను పరమర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్తఫా, శేఖర్, రాజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.