calender_icon.png 17 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

17-09-2025 01:01:21 AM

మంగపేట, సెప్టెంబరు,16 (విజయక్రాంతి):  స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన వీర్ల రామచంర్ రావు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ప్రాణ స్నేహితులు పదవ తరగతి (పూర్వ విద్యార్థులు).

30 ఏళ్ల క్రింద చదువుకున్న తోటి స్నేహితుని కుటుంబానికి మా వంతు సహాయంగా అంటూ 50 వేల రూపాయల నగదును మంగళవారం రామచంర్ రావు కుటుంబ సభ్యులకు అందజేసి స్నేహ బంధానికి ఉన్న నిర్వచనాన్ని తెలియచెప్పారు.