06-01-2026 12:15:46 AM
చారకొండ, జనవరి 5: మండల కేంద్రానికి చెందిన అరవింద ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ విద్యా కమిషన్ సభ్యుడు డా. చారకొండ వెంకటేష్ టీస్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి రూ. 20 వేల ఆర్థిక సాయాన్ని సోమవారం అరవిందకు అందజేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ మహారాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.