calender_icon.png 2 January, 2026 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం

02-01-2026 05:35:46 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా, కాల్వపల్లి తండా గ్రామంలో ధన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల అసోసియేట్ సౌదాసోత్ రవి, సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు మాట్లాడుతూ బ్యాంకు అకౌంట్,ఇన్సూరెన్స్, లోన్స్ గురించి  గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.