21-11-2025 12:48:03 AM
కరీంనగర్, నవంబరు 20 (విజయ క్రాంతి): నగరపాలక సంస్థ నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నగరంలోని భా గ్యనగర్ పరిసర ప్రాంతాల్లో యదేచ్ఛగా వెదిలివేసిన ఆవులను అధికారులను స్వాధీనం చేసుకొని, యజమానులకు జన్మాన విధించారు.
నగర పరిధిలోని పశు పోషకులు ప శువులను రహదారులపై వదిలేయరాదని నగరపాలక సంస్థ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ వై దుర్గా ప్రసాద్ రెడ్డి తెలిపారు. పశువుల సంరక్షణ చర్యలు తీసుకొని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.