calender_icon.png 10 January, 2026 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అండ్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

09-01-2026 10:25:25 AM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల మున్సిపాలిటీ కేంద్రం నందు సెవెన్ హిల్స్ రెస్టారెంట్ &బార్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకొని పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో బాధితుడు నరేష్ తీవ్రంగా నష్టపోయారు. విషయం తెలుసుకున్న ఫైట్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఆర్పే  ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.