22 April, 2026 | 2:58 PM

Breaking News

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •  

గల్ఫ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చే విమానాలు రద్దు

05-03-2026 01:13 PM

హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. ఆరో రోజు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి.  ఈ ప్రభావం హైదరాబాద్ కు వచ్చే, వెళ్లే విమానాలపై పడింది. గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే 16 విమానాలు రద్దు అయ్యాయి. అలాగే శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 15 విమానాలు రద్దు అయినట్లు అధికారులు ప్రకటించారు. విమానయాన సంస్థలు యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్ కు విమానాల రాకపోకలను నిలిపివేశారు.


ఇవి కూడా చదవండి:

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ

ఫర్నీచర్ దుకాణం యజమాని బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వు

ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత.. ప్రజా సంఘాల నేతలు అరెస్ట్