22 April, 2026 | 2:57 PM

Breaking News

చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన కేంద్రమంత్రి   •   కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల రెడ్డి   •   ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..   •   గ్రామంలో గుప్త నిధుల కలకలం   •   షాద్‌నగర్ చౌరస్తాలో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •  

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ

05-03-2026 02:52 PM

హైదరాబాద్: జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) విచారణ జరిగింది. ఏజీ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించారు. కాగ్, ఎన్డీఎస్ఏ నివేదికలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Lift Irrigation Project) లోపాలు బయటపడ్డాయని ఏజీ పేర్కొన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ కోర్టులో పిటిషన్లు వేశారు.


ఇవి కూడా చదవండి:

ఫర్నీచర్ దుకాణం యజమాని బెయిల్ పిటిషన్.. తీర్పు రిజర్వు

గల్ఫ్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చే విమానాలు రద్దు

ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత.. ప్రజా సంఘాల నేతలు అరెస్ట్