22 April, 2026 | 1:35 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత.. ప్రజా సంఘాల నేతలు అరెస్ట్

05-03-2026 12:40 PM
  1. కుమ్మెర ఘటనలో చర్యలు తీసుకోవాలని డిమాండ్
  2. రోడ్డుపై భైఠాయించిన రజక, ప్రజాసంఘాలు
  3. ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తత

హైదరాబాద్: ట్యాంక్ బండ్ పై అంబేద్కర్ విగ్రహం(Ambedkar statue) వద్ద ప్రజాసంఘాలు నిరసనకు దిగాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కుమ్మెర ఘటనలో(Kummera Mallanna Jatara Row) బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రజక, ప్రజాసంఘాలు అంబేద్కర్ విగ్రహం వద్ద రహదారిపై భైఠాయించాయి. రహదారిపై భైఠాయించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ట్యాంక్ బండ్ వద్ద పోలీసులకు ప్రజా సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

రాజేంద్రనగర్‌లో ప్లైవుడ్ గోదాం మంటల్లో ఆవిరైపోయిన కోటీ విలువైన ఆస్తి!

పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ

మెదక్‌లో పన్ను వసూళ్ల టెన్షన్… రూ.2.75 కోట్లు ఇంకా బాకీ