07-09-2025 10:54:22 PM
శివంపేట్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(Former Minister Harish Rao)ను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి(MLA Sunitha Laxma Reddy)తో కలిసి మాజీమంత్రి హరీష్ రావును హైదరాబాదులోని కోకాపేటలోని ఆయన నివాసంలో మెదక్ జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్ బాయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితో పాటు శివంపేట మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, నర్సాపూర్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకటరెడ్డి, శివంపేట మండలంలోని పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు.