calender_icon.png 10 January, 2026 | 9:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాలెండర్ ఆవిష్కరించిన మాజీమంత్రి హరీష్ రావు

09-01-2026 08:53:38 PM

కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ శ్రీ స్వయంభు శంబు దేవాలయ నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అదేవిధంగా శ్రీ స్వయంభు శంభు దేవుడి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ను అందించిన, ఆహ్వానించిన ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పెద్ద అంకుల్, శ్రీనివాస్ గౌడ్, ఇతర సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.