09-01-2026 08:56:14 PM
సిద్దిపేట రూరల్: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ బాధ్యతలు స్వీకరించగా సిద్దిపేట రూరల్ ఎస్సై రాజేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి శాంతి భద్రతలు భంగం కలగకుండా చూడాలని పోలీసుల సిబ్బందితో కలిసి ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు.