12-07-2025 06:02:09 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ పట్టణంలో ప్రముఖ కేఎల్ఆర్ విద్యాసంస్థల అధినేత కే లక్ష్మారెడ్డికి శనివారం మాజీ మంత్రివర్యులు టిఆర్ఎస్ నాయకులు వనమా వెంకటేశ్వరరావు నివాళి అర్పించారు. కేఎల్ఆర్ 14వ వర్ధంతి సందర్భంగా శనివారం బీఆర్ఎస్ నేతలు కేఎల్ఆర్ ఘాట్ వద్ద ఘననివాళి అర్పించారు. వనమా వెంట, వనమా రాఘవేందర్, కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్, కాంపెల్లి కనకేష్, మల్లెల రవి చంద్ర, కనగాల బాలకృష్ణ, బత్తుల మధుచంద్, డిష్ నాయుడు, తెలంగాణ సురేష్, శీలం సమ్మయ్య గౌడ్, బట్టు మంజుల, కంచర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.