11-09-2025 12:31:32 AM
మోతె, సెప్టెంబర్ 10 : మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్ లో గల శ్రీరామ ఫంక్షన్ హాల్ లో గుండాల సైదులు, నాగలక్ష్మిల కుమార్తెలు కుమారుడుల నూతన వస్త్రాలంకరణ మహోత్సవంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్, రాఘవపురం మాజీ సర్పంచ్లు గుండాల గంగులు, బానోతు వెంకన్న, బానోతు గాంధీ రాఘవపురం మాజీ ఎంపిటిసి మద్ది మధుసూదన్ రెడ్డి, కృష్ణ, సామ ప్రభాకర్ రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు బొర్ర సతీష్, కనకయ్య, రాము, రాములు, మల్లయ్య, వీరయ్య, మున్నీర్ పాల్గొన్నారు.