15-09-2025 07:18:04 PM
చిట్యాల,(విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు కొలను వెంకటేష్ జన్మదిన వేడుకల్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం పాల్గొన్నారు. చిట్యాల మండలం పేరెపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు కొలను వెంకటేష్ జన్మదిన వేడుకలు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో నార్కట్ పల్లి లోని చిరుమర్తి నివాసంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.