calender_icon.png 27 October, 2025 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే షిండే

27-10-2025 12:33:52 AM

బిచ్కుంద, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రం సాయిని పండరి కుమారుని వివాహం కొడప్గల్ మండలం సిటీ పంక్షన్ హాల్‌లో ఆదివారం వివాహ వేడుకలో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమం లో బిచ్కుంద మండల మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, పట్టణ బీ ఆర్ స్ పార్టీ అధ్యక్షులు అవార్ శ్రీనివాస్, మాజీ రైతు సమన్వయ అధ్యక్షులు బస్వారాజ్ పటేల్ బీఆర్‌స్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.