17-11-2025 10:15:35 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): శ్రీలంక దేశంలోని ట్రింకోమలీలో ఉన్న శాంకరీదేవి శక్తిపీఠాన్ని సందర్శించి, శాంకరీదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్ కంచర్ల భూపాల్ రెడ్డి, ఆర్. రవీంద్ర కుమార్ బూడిద బిక్షమయ్య గౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహ రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి చింతల వెంకటేశ్వర్ రెడ్డి గుజ్జ యుగంధర్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.