11-10-2025 12:09:39 AM
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని తాళ్లగొమ్మూరు గ్రామానికి చెందిన ముత్యాల సాగర్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం యోగ క్షేమలు అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ చందర్, సారపాక యూత్ అధ్యక్షులు సోము లక్ష్మి చైతన్య రెడ్డి, గడ్డం రవి, గుమ్మడి కృష్ణవేణి, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.