calender_icon.png 28 July, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు

28-07-2025 01:58:16 AM

సుందర్, జడేజా అజేయ సెంచరీలు

మాంచెస్టర్, జూలై 27: టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ నడుమ జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజైన ఆదివారం భారత బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్ష పెట్టారు. ఓవర్‌నైట్ బ్యాటర్లు రాహుల్ (90), గిల్ (103)లకు తోడు, ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్ (101*), రవీంద్ర జడేజా (107*) పోరాటపటిమతో ఓడిపోయే స్థితి నుంచి తేరుకున్న గిల్ బృందం చివరికి నాలుగో టెస్టును డ్రాగా ముగించింది.