27-09-2025 11:52:34 PM
నాగారం: వ్యవసాయ మార్కెట్ కమిటీ తిరుమలగిరి ఆధ్వర్యంలో తిరుమలగిరి మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి నాగారం మండలం వర్ధమాన్ కోట గ్రామా లోఉచిత పశు వైద్య శిభిరాలను తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్ ప్రారంభించి మాట్లాడుతూ... మార్కెట్ కమిటీ వారు నిర్వహించిన ఉచిత పశు వైద్య శిభిరాల ద్వారా పశువులకు చేస్తున్న వైద్యము మరియు పోషక ఆహారములు తీసుకొని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరడం జరిగింది.