08-07-2025 01:50:31 AM
ముషీరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): అమెరికా కొత్త విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే సమస్యలు తలెత్తే వరకు వేచి చూడకుండా వెంటనే గెహిస్ ఇమ్మిగ్రేషన్, అంతర్జాతీయ న్యాయ సేవలను సంప్రదించాలని గెహిస్ ఇమ్మిగ్రేషన్, ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ సంస్థ ఉపాధి ఆధారిత వలస, కుటుంబ ఆధారిత పిటిషన్లు, ఆశ్రయం కేసులలో ప్రత్యేకత కలిగి ఉందన్నారు.