31-12-2024 12:46:41 AM
న్యూఢిల్లీ: జాతీయ జూనియర్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్‌షిప్‌లో భా రత భువన్, అర్షద్‌లు స్వర్ణాలతో మెరిశారు. జూనియర్ విభాగంలో వ్యక్తిగత ఈవెంట్‌లో భువన్ 27.44 సెకన్ల తేడాతో ప్రీతిని దాటి మొదటి స్థానంలో నిలిచింది. ఇక చిల్డ్రన్ డ్రెస్సేజ్ విభాగంలో అర్షద్ 26.62 సెకన్లలో షో జంపింగ్ చేసి పసిడి దక్కించుకున్నాడు.