calender_icon.png 8 January, 2026 | 7:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైంసా వైద్యుడికి గవర్నర్ సన్మానం

05-01-2026 12:59:24 AM

బైంసా, జనవరి ౪ (విజయక్రాంతి): బైంసా పట్టణానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ జి రాజారెడ్డిని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ ఆదివారం హైదరాబాద్లో ఘనంగా సన్మానించారు. హైదరాబాదులో తెలంగాణఆరోగ్య భారతి, స్వచ్ఛభారత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్యుల సమ్మేళనంలో బైంసా ఆరాధన ఆయుర్వేద వైద్య పరిశోధన కేంద్రం ఎండి డాక్టర్ రాజారెడ్డిని గవర్నర్ సన్మానించారు.