18-10-2025 08:46:11 PM
కోదాడ: చిమిర్యాల క్లస్టర్ పరిధిలో గల ఐకెపి సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి శనివారం ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, చైర్మన్ కొత్త రఘుపతి ఆర్డీవో సూర్యనారాయణ, ఎమ్మార్వో, కాంగ్రెస్ నాయకులు పాలకి సురేష్,వెంకటేశ్వర్లు ఏసోబు ,బాలకృష్ణ ,సొందు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.