08-07-2025 12:59:14 AM
ఆమనగల్లు, జులై 7 : ఆమనగల్ పట్టణంలోని అరబిందో ఉన్నత పాఠశాలలో సో మవారం గ్రీన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పాఠశా ల చిన్నారుల కు మొక్కలను ఎలా నాటాలి, ఎలా పెంచాలి, వాటి వల్ల కలిగే ఉపయోగాల పై ఉపాధ్యాయులు అవగాహన కల్పిం చారు.
అవగాహన కల్పించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు ధరించిన ఆకుపచ్చ దు స్తులు అందర్నీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కరస్పాండెంట్ సుధీర్ రెడ్డి, ప్రిన్సి పాల్ నాగమణి, సౌజన్య, భార్గవి, చిన్నారి విద్యార్థినీలు నేత్రిక, నైరా, ఆద్య, తదితరులు పాల్గొన్నారు.