calender_icon.png 6 July, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకార సంఘ కార్యాలయంలో హరితహారం

05-07-2025 07:21:08 PM

ములకలపల్లి (విజయక్రాంతి): అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ములకలపల్లిలోని సహకార సంఘ కార్యాలయంలో శనివారం హరితహారం కార్యక్రమం(Haritha Haram Program) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతో పాటు, సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సంఘ డైరెక్టర్ వూకంటి రవి, సొసైటీ సెక్రటరీ కుంచారపు శ్రీనివాస రావు సంఘ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.