calender_icon.png 13 July, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పారామంలో గురు పౌర్ణిమ ఉత్సవాలు

12-07-2025 01:55:35 AM

శేరిలింగంపల్లి,జూలై 11: శిల్పారామం మాదాపూర్‌లో మూడు రోజు ల పాటు గురు పౌర్ణిమ ఉత్సవా ల జరుగుతున్న సందర్బంగా శుక్రవారం గాయత్రీ స్కూల్ అఫ్ కూచిపూడి డాన్స్ ,  సంచలన స్కూల్ అఫ్ డాన్స్ సమ్మోహన ఆరట్స్ అకాడమీ శిష్య ప్రశిష్యులు ప్రముఖ నాట్య గురువు పద్మకళ్యాణ్ కు ఆచార్య అభివందనం కార్యక్రమాన్ని సమర్పించారు. 

శృం గార లహరి కీర్తన, మధుర మధుర, బాల కనకమయి, గణేశా పంచరత్న, దశావతరం, అష్టపది, మూషిక వాహ న, వినరో భాగ్యము, మండూక శా బ్దం, హిందోళ తిల్లాన అంశాలను డాక్ట ర్ జ్యోతి శేఖర్, డాక్టర్ కిరణ్మయి బో నాల, సంచలన, సమ్మోహన, మైథిలి, లహరి, ఉమామహేశ్వరి, రశ్మిత, జాన కి, తన్మయి, గాయత్రీ, వైష్ణవి, హేమలత, లక్ష్మి ప్రియా మొదలైన కళాకా రులు శిష్య ప్రశిష్యులు పద్మకళ్యాణ్ కి  గురు సత్కారం చేశారు.