calender_icon.png 13 May, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంస్య పథకం సాధించిన గురుకుల విద్యార్థిని

13-05-2025 12:00:00 AM

మునిపల్లి, మే 12 : ఈనెల 9వ తేదీ నుం డి 12వ తేదీ వరకు తమిళనాడు తిరువన్నమలై లోని ఆరని వేదికగా జరిగిన 40 హెచ్ ఎఫ్‌ఐ హ్యాండ్ బాల్ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో గల మహిళ డిగ్రీ కళాశాలలో రెం డవ సంవత్సరం చదువుతున్న బి.కల్పన కాం స్య పథకం సాధించింది. ఈ సందర్భంగా వి ద్యార్థిని కల్పనను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి, అధ్యాపక బృందం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.